'ఇంటర్నేనషనల్ కిలాడీ'గా మహేష్

అందులోనూ ఆ సినిమాలో బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న అమృతారావు హీరోయిన్ గా ఉండటం మార్కెట్ అవటానికి బాగా స్కోప్ ఉంటుందని ట్రేడ్ వర్గాలు ఆశిస్తున్నాయి. తెలుగులో స్టైలిష్ సినిమాగా పేరు తెచ్చుకున్నా పెద్ద ప్లాఫ్ గా ఈ సినిమా మహేష్ కి చేదు అనుభవాన్నిచ్చింది. అలాంటి ఈ సినిమా అక్కడ రిలీజవటం ప్రిన్స్ అభిమానులుకు ఇష్టం లేదు. ఇక ఇప్పటికే అక్కడ అతడు,పోకిరి చిత్రాలు రీమేక్ అవటం మహేష్ క్రేజ్ ని తెలుపుతోందంటున్నారు.ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాకు రెడీ అవుతున్నాడు.ఇక ఈ సినిమా అక్కడ శాటిలైట్ మార్కెట్ కోసమే డబ్బింగ్ చేస్తున్నారని పరిశ్రమవర్గాలు చెబుతున్నారు.
movies telugu mahesh babu athidi bollywood surendra reddy amritha rao మహేష్ బాబు సురేంద్రరెడ్డి అతిధి


Click it and Unblock the Notifications