»   » పవన్ కళ్యాణ్ కంటే... మహేష్ బాబే బిగ్ స్టార్!?

పవన్ కళ్యాణ్ కంటే... మహేష్ బాబే బిగ్ స్టార్!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ టాలీవుడ్ లో మోస్ట్ కాంట్రవర్సల్ అంశాన్ని లేవనెత్తారు. గత కొంత కాలంగా తెలుగు సినీ పరిశ్రమలో నెం.1 ఎవరనే చర్చ సాగుతున్నసంగతి తెలిసిందే. టాలీవుడ్ టాప్ స్టార్స్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు మధ్య ఈ విషయంలో తీవ్రమైన పోటీ నెలకొంది.

ఈ అంశంపై రామ్ గోపాల్ వర్మ నిన్న రాత్రి ట్విట్టర్ ద్వారా ఎవరు పెద్ద స్టార్ అనే విషయమై కామెంట్స్ చేసారు. ఈ ఇద్దరు స్టార్ హీరోలకు ఉన్న ట్విట్టర్ ఫాలోవర్స్ ఆధారంగా రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ... పవన్ కళ్యాణ్ కంటే మహేష్ బాబే పెద్ద స్టారా? అంటూ సందేహం వ్యక్తం చేసారు.

పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ అకౌంట్లో కేవలం 6 లక్షల మంది ఫాలోవర్స్ మాత్రమే కలిగి ఉన్నారు. కానీ మహేష్ బాబుకు 15 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఎందుకు ఇలా...? పవన్ కళ్యాణ్ ప్యాన్స్ అంతా చదువుకోని వారా? లేక టెక్నికల్ జ్ఞానం లేనివారా? అంటూ వర్మ కామెంట్ చేసారు.

ట్వీట్స్


పవన్ కళ్యాణ్, మహేష్ బాబు గురించి రామ్ గోపాల్ వర్మ డౌట్స్..

కౌంటర్


వర్మ కామెంట్లకు జీవి కౌంటర్ వేసారు.

జోరుగానే..


వర్మ, జీవి మధ్య వాదన జోరుగానే సాగింది.

వర్మ ట్వీట్


అభిమానులు అనే వారు వెంటనే ఆయన అకౌంట్ ఫాలో కావాలి.

సమంత


ఈ చర్చా కార్యక్రమంలో సమంత పేరును కూడా ప్రస్తావించారు వర్మ.

రామ్ గోపాల్ వర్మ


పవన్ కళ్యాణ్ అభిమానులతో ఓ ఆట ఆడాడు.

ట్విట్టర్


ట్విట్టర్ ఫాలోవర్స్ కూడా ఇంపార్టెంటే

సోషల్ మీడియా


సోషల్ మీడియాలో స్టార్లకు సంబంధించి ట్విట్టర్ ఇపుడు ఓ ట్రెండింగ్

ట్విట్టర్ గురించి


ట్విట్టర్ గురించి ఎడ్యుకేట్..

మహేష్ బాబు ఫ్యాన్స్


మహేష్ బాబు అభిమానులు సంతోష పడేలా వర్మ ట్వీట్స్

అందుకేనా?


పవన్ కళ్యాణ్ అభిమానులంతా అందుకే ఫాలో కావడం లేదట.

చాలా..


ఇలా పవన్ కళ్యాణ్ అభిమానుల గురించి చాలా మాట్లాడారు వర్మ.

అభిమానులే టార్గెట్


పవన్ కళ్యాణ్ అభిమానులే టార్గెట్ గా వర్మ రెచ్చిపోయారు.

English summary
Ram Gopal Varma has yet again succeeded in drawing the attention to his side by raising the most controversial issue. As part of his late night tweets saga, Mahesh Babu and Pawan Kalyan's twitter followers count has became the point of discussion for the director last night.
Please Wait while comments are loading...