సూపర్‌స్టార్ మహేష్ బర్త్ డే గిఫ్ట్ కేక.. మహర్షి ఫస్ట్‌లుక్ రచ్చ రచ్చ.. 26వ డైరెక్టర్ ఎవరో తెలుసా?

By Rajababu

సూపర్‌స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజును పురస్కరించుకొని SSMB25 ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న మహేష్ బాబు 25వ చిత్రానికి మహర్షి అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మహర్షి ఫస్ట్‌లుక్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

రిషిగా కొత్త ప్రయాణం

రిషిగా నా కొత్త ప్రయాణం మొదలైంది అని మహర్షిలోని పాత్ర గురించి సూపర్‌స్టార్ మహేష్ ట్వీట్ చేశారు. ఉత్సాహంగా ప్రిన్స్ చేసిన ట్వీట్‌ను భారీ సంఖ్యలో అభిమానులు ట్వీట్ చేశారు.

శరవేగంగా మహర్షి మూవీ

శరవేగంగా మహర్షి మూవీ

ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో మహర్షి షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకొంటుంది. ఫస్ట్ షెడ్యూల్ రషెస్ మంచి జోష్‌ను పెంచాయని దిల్ రాజు ఇటీవల వెల్లడించారు.

సుకుమార్‌తో తదుపరి మూవీ

మహేష్‌బాబు జన్మదినాన్ని పురస్కరించుకొని మైత్రీ మూవీస్ ఫ్యాన్స్‌కు శుభవార్తను అందజేసింది. మహర్షి తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ప్రిన్స్ 26వ సినిమాను రూపొందిస్తున్నామని మైత్రీ మూవీస్ ట్వీట్ చేసింది. గతంలో శ్రీమంతుడు చిత్రాన్ని మైత్రీ మూవీస్ రూపొందించిన సంగతి తెలిసిందే.

ఉదయమే మహర్షి టీజర్ రిలీజ్

ఉదయమే మహర్షి టీజర్ రిలీజ్

ప్రిన్స్ మహేష్ బాబు బర్త్ డేను పురస్కరించుకొని ఆగస్టు 9వ తేదీ ఉదయం మహర్షి టీజర్‌ను రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ప్రిన్స్‌ మహేష్‌కు భారీ మొత్తంలో ఫ్యాన్స్ విషెస్ చెప్పడంతో సోషల్ మీడియాలో రచ్చరచ్చగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X