twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ బాబుతో పరుగులు పెట్టించనున్న అగ్రదర్శకుడు

    By Sindhu
    |

    బొమ్మరిల్లు దర్శకుడిగా చెక్కుచెదరని ఇమేజ్ ని తన సొంతం చేసుకున్న భాస్కర్ ప్రస్తుతం రామ్ చరణ్ తో కలిసి ఆడియెన్స్ కి 'ఆరంజ్" టేస్ట్ చూసించే పనిలో వున్నారు కాగా చరణ్ తో చేస్తోన్న 'ఆరంజ్" కంప్లీట్ కాగానే భాస్కర్ తన తదుపరి చిత్రాన్ని ప్రిన్స్ మహేష్ తో చెయ్యనున్నారనే వార్తలు ఇండస్ట్రీలో గుప్పుమన్నాయి. ఆ మేరకు ప్రముఖ నిర్మాతలు ఆల్ రెడీ ప్రయత్నిస్తున్నారనీ భాస్కర్ తో సినిమా చేసేందుకు మహేష్ కూడా సుముఖంగానే వున్నారనీ తెలుస్తోంది.

    అయితే ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రంలో నటిస్తున్న ప్రిన్స్ మహేష్ బాబు భాస్కర్ దర్శకత్వంలో అందుకు మహేష్ అంగీకరించినా ఇప్పుడప్పుడే భాస్కర్ దర్శకత్వంలో చేయలేడనిపిస్తోంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందే చిత్రంలో మహేష్ నటించేందుకు సిద్దం అవుతుండగా బొమ్మరిల్లు భాస్కర్ పెద్ద దర్వకుల జాబితాలో చేరిపోయిన భాస్కర్ అనంతరం అల్లూ అర్జున్ తో చేసిన పరుగు ఆశించిన ఫలితాలివ్వకపోయినా..మగధీర రామ్ చరణ్ తో 'ఆరంజ్" చిత్ర అవకాశాన్ని చేజిక్కించుకున్నాడు. ఇప్పుడు ప్రిన్స్ తో ఛాన్సు రావటం నిజంగా ఆనందదాయకమే మరి వస్తున్న వార్తలు నిజమైతే భాస్కర్ ప్రిన్స్ అల్లు అర్జున్ లాగా పరుగులే పెట్టిస్తాడో లేక చరణ్ లాగా మరో ఆరంజ్ టేస్టే చూపిస్తాడో వేచి చూడాల్సిందే మరి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X