మహేష్ ప్రచారానికి రావాలంటే..

అలాగే బహుళార్థ సాధకమైన పోలవరం ప్రాజెక్టును ప్రారంభించిన ఘనత వైఎస్ దేనన్నారు. పోలవరం పూర్తయితే వైఎస్ పేరు కాటన్‌లా చరిత్రలో నిలిచిపోతుందన్నారు. పోలవరం వద్దంటున్న సీపీఎం, టీఆర్‌ఎస్‌లతో తెలుగుదేశం పార్టీ ఎలా జతకట్టిందని ప్రశ్నించారు. టీడీపీ పోలవరానికి అనుకూలమా?వ్యతిరేకమా? అని పశ్నించారు. ఏదైతేనేం మొత్తానికి మహేష్ ప్రచారానికి రాడని కన్ఫర్మ్ చేసారు. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో వరుడు చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నారు.
mahesh babu congress ysr krishna adhiseshagiri rao rajamundry polavaram మహేష్ కాంగ్రెస్ వైఎస్ కృష్ణ


Click it and Unblock the Notifications