For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- News సాగర్ టెయిల్ పాండ్ నుండి ఏపీ నీటిచౌర్యం; ఎన్నికలవేళ మళ్ళీ కృష్ణా జలవివాదం!!
- Finance Gold Price Today: బంగారం ధర పై పైకే.. ఇక కొనలేమా..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
మహేష్ బాబు షూటింగ్ పై కూడా దాడి
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
సినిమా షూటింగ్‌లపై జరుగుతున్న దాడులు ఈ రోజు కూడా కొనసాగుతున్నాయి. మూడురోజుల కిందట మనోజ్, నిన్న అల్లు అర్జున్‌ల చిత్ర యూనిట్లపై దాడి జరుగగా, తాజాగా మహేష్ బాబుపై షూటింగ్ జరుగుతున్న చిత్ర యూనిట్‌పై ఆందోళనకారులు దాడి చేశారు. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ లో చిత్రీకరణ జరుగుతుండగా, షూటింగ్‌ను అడ్డుకుని కెమెరా, సామగ్రి ధ్వంసం చేశారు. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఈ చిత్రం రెడీ అవుతోంది. శింగనమల రమేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ సరసన అనూష్క చేస్తోంది. ఇంతకుముందు మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అతడు మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: మహేష్ బాబు అల్లు అర్జున్ మనోజ్ అనూష్క శింగనమల రమేష్ పులి వికారాబాద్ త్రివిక్రమ్ శ్రీనివాస్ mahesh babu allu arjun manoj anushka singanamala ramesh vikarabad
Story first published: Thursday, December 24, 2009, 13:36 [IST]
Other articles published on Dec 24, 2009