మణిరత్నం 'రావణ్' గురించి మహేష్ బాబు
మహేష్ బాబు రీసెంట్ గా రిలీజైన మణిరత్నం 'రావణ్' ని పూణెలో చూసారు. తనకు బాగా నచ్చిందంటూ...ఆ విషయాన్ని ఆయన ట్విట్టర్ లో ప్రస్దావించారు. 'రావణ్' ఎలాగ ఉందో చెబుతూ...స్టన్నింగ్ విజువల్స్..మైండ్ బ్లోయింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, అవుట్ స్టాండింగ్ ఫోటో గ్రఫి, మణిరత్నం, సంతోష్ శివన్ బెస్ట్ గా అధ్బుతంగా అవుట్ పుట్ ఇచ్చారు. నేను పూనెలో ఉదయాన్నే తొమ్మిది గంటల షోకు రావణ్ చూసాను. అవును అంత తొందరగానే..ఎందుకంటే అది మణిరత్నం చిత్రం కాబట్టి అనే ట్వీట్ చేసారు. ఇక విక్రమ్,ఐశ్వర్య రాయ్, పృధ్వీరాజ్ కాంబినేషన్లో వచ్చిన 'రావణ్' చిత్రం టెక్నికల్ గా బాగుందని అనిపించుకున్నా టోటల్ గా ఓ ఫ్లాఫ్ సినిమాగా తేలింది.
మహేష్ బాబు రావణ్ విక్రమ్ ఐశ్వర్య రాయ్ పృధ్వీరాజ్ మణిరత్నం విలన్ mahesh babu trivikram srinivas raavan vikram aishwarya rai maniratnam


Click it and Unblock the Notifications