»   » నిశ్చితార్థ వేడుక: ఫ్యామిలీతో మహేష్ బాబు సందడి (ఫోటోస్)

నిశ్చితార్థ వేడుక: ఫ్యామిలీతో మహేష్ బాబు సందడి (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూపర్‌స్టార్‌ కృష్ణ సోదరుడు, నిర్మాత ఆదిశేషగిరిరావు, శ్రీమతి లలితా ప్రమీల దంపతుల కుమారుడు ఘట్టమనేని సాయి రాఘవ రత్నబాబు(బాబీ) నిశ్చితార్థ వేడుక హైటెక్స్ లో గ్రాండ్ గా జరిగింది. దిలీప్‌కుమార్‌, సుచరిత దంపతుల కుమార్తె ప్రియాంక దడ్డలనుతో బాబీ నిశ్చితార్థం జరిగింది. డిసెంబర్ 23న వివాహ ముహూర్థం నిర్ణయించారు.

For More Photos

హైటెక్స్ లో జరిగిన ఈ నిశ్చితార్థ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, నారా లోకేష్‌, నందమూరి బాలకృష్ణ, మహేష్‌ బాబు, నందమూరి హరికృష్ణ, నారా రోహిత్‌లతోపాటు మరెంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై కాబోయే వధూవరులకు అశీస్సులు అందజేశారు.

స్లైడ్ షోలో నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన వివరాలు...

నిశ్చితార్థ వేడుకలో...
  

నిశ్చితార్థ వేడుకలో...

తన కజిన్ బాబీ నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న మహేష్ బాబు.

తల్లితో కలిసి మహేష్ బాబు
  

తల్లితో కలిసి మహేష్ బాబు

తన తల్లి ఇందిరా దేవితోకలిసి మహేష్ బాబు.

తండ్రితో కలిసి
  

తండ్రితో కలిసి

నిశ్చితార్థ వేడుకలో తండ్రి కృష్ణతో కలిసి మహేష్ బాబు ఇలా....

కొడుకుతో కలిసి
  

కొడుకుతో కలిసి

కొడుకు గౌతం కృష్ణతో కలిసి మహేష్ బాబు

 

 

రాఘవేంద్రరావు
  

రాఘవేంద్రరావు

మహేష్ బాబు కజిన్ నిశ్చితార్థ వేడుక లో రాఘవేంద్రరావు

కళ్యాణ్ రామ్
  

కళ్యాణ్ రామ్

మహేష్ బాబు కజిన్ నిశ్చితార్థ వేడుక లో కళ్యాణ్ రామ్

బాలకృష్ణ
  

బాలకృష్ణ

మహేష్ బాబు కజిన్ నిశ్చితార్థ వేడుక లో బాలకృష్ణ

హరికృష్ణ
  

హరికృష్ణ

మహేష్ బాబు కజిన్ నిశ్చితార్థ వేడుక హరికృష్ణ

లోకేష్, బ్రాహ్మణి
  

లోకేష్, బ్రాహ్మణి

మహేష్ బాబు కజిన్ నిశ్చితార్థ వేడుక లో లోకేష్ బ్రాహ్మణి.

కృష్ణం రాజు
  

కృష్ణం రాజు

మహేష్ బాబు కజిన్ నిశ్చితార్థ వేడుక లో కృష్ణం రాజు దంపతులు

అల్లరి నరేష్
  

అల్లరి నరేష్

మహేష్ బాబు కజిన్ నిశ్చితార్థ వేడుక లో అల్లరి నరేష్.

మహేష్, హరికృష్ణ
  

మహేష్, హరికృష్ణ

మహేష్ బాబు కజిన్ నిశ్చితార్థ వేడుక లో మహేష్ బాబు, హరికృష్ణ

మహేష్ బాబు
  

మహేష్ బాబు

మహేష్ బాబు కజిన్ నిశ్చితార్థ వేడుక లో మహేష్ బాబు

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu