»   » ఈ మరాఠీ ములగీ.... ఎవరనుకుంటున్నారు, మహేష్ బాబు కూతురే!

ఈ మరాఠీ ములగీ.... ఎవరనుకుంటున్నారు, మహేష్ బాబు కూతురే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ స్టార్ కపుల్ మహష్ బాబు, నమ్రత ముద్దుల కూతురు సితార సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. సితార భరతనాట్యం నేర్చుకుంటున్న ఫోటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

తాజాగా సితారకు చెందిన మరో క్యూట్ ఫోటో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ ఫోటోను తన ఇన్‍‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా నమ్రత శిరోద్కర్ పోస్టు చేసింది. ఈ లుక్‌లో సితార చాలా ముద్దు ముద్దుగా కనిపిస్తోంది.

మరాఠీ ములగీ

మరాఠీ ములగీ

మరాఠీ ములగీ (అమ్మాయి) సాంప్రదాయ గెటప్‌ సితారకు బాగా సూటయిందని, చాలా బావుందని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నమ్రత శిరోద్కర్ మరాఠీ కుటుంబం నుండి వచ్చిన సంగతి తెలిసిందే.

భరత నాట్యం

భరత నాట్యం

సితార ఇటీవలే భరతనాట్యం క్లాసులో జాయిన్ అయింది. ఇందుకు సంబంధించిన ఫోటో కూడా నమ్రత తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.

అరుణ బిక్షు వద్ద

అరుణ బిక్షు వద్ద

హైదరాబాద్‌లో అరుణ బిక్షు అనే అనే గురువు వద్ద సితార భరత నాట్యం నేర్చుకుంటోంది.

నమ్రత

నమ్రత

ఇంటి బాధ్యతలు, తమ నిర్మాణ సంస్థ బాధ్యతలు, మహేష్ బాబు చారిటీ కార్యక్రమాలకు సంబంధించిన పనులు చూసుకుంటూ ఎప్పుడూ బిజీగా ఉండే నమ్రత..... తన ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ వారికి టచ్‌లో ఉంటుంది.

English summary
Namrata has posted a pic a few hours ago through her twitter account and tweeted that "It's raining Bengali and Maharashtrian beauties in Hyderabad love and more love". Sitara is dressed up in traditional Marathi costume wearing a nose pin. It is known that Namrata hails from Marathi family but she settled down in Hyderabad after marrying Mahesh Babu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu