Don't Miss!
- News
చంద్రబాబుకు పొంచివున్న ప్రమాదం: ఎలాగో వివరించిన మంత్రి రోజా..!!
- Sports
IND vs NZ: చెలరేగిన స్పిన్నర్లు.. చేతులెత్తేసిన న్యూజిలాండ్ బ్యాటర్లు! భారత్ టార్గెట్ ఏక్సౌ!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
అల్లరి పిల్ల: మహేష్ బాబు కూతురును విష్ చేయండి (ఫోటోలు)
హైదరాబాద్ : మహేష్ బాబు ముద్దుల కూతురు సితార రేపటితో రెండు సంవత్సరాల వయసు పూర్తి చేసుకోబోతోంది. ఈ నేపథ్యంలో మహేష్ బాబు తన కూతురు పుట్టినరోజు వేడుక నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం మహేష్ బాబు 'ఆగడు' షూటింగులో బిజీగా ఉన్నాడు. అయితే కూతురు పుట్టినరోజు కాబట్టి ఒక రోజు బ్రేక్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి మహేష్ బాబు కూతురు మనమూ విష్ చేద్దాం...
మహేష్ బాబు-నమ్రతా శిరోద్కర్ దంపతులకు జులై 20, 2012న సితార జన్మించింది. సితారను తమ ఇంటి మహాలక్ష్మిగా భావిస్తున్నారు మహేష్ కుటుంబ సభ్యులు.
సితార తాజా ఫోటోలు, మహేష్ బాబు సినిమా వివరాలు స్లైడ్ షోలో...

మహేష్ బాబు ఫ్యామిలీ ఫోటో...
మహేష్
బాబు
తన
భార్య
నమ్రత
శిరోద్కర్,
కుమారుడు
గౌతం,
కూతురు
సితారలతో
కలిసి
ఫోటోలకు
ఫోజులు
ఇచ్చిన
దృశ్యం.

మహేష్ బాబుతో ఆటలాడుతున్న సితార
తండ్రి
మహేష్
బాబుతో
సితార
ఆటలాడుతున్న
దృశ్యాన్ని
ఇక్కడ
చూడొచ్చు.

వెరీ వెరీ క్యూట్
మహేష్
బాబు
కూతురు
సితార
చాలా
అల్లరి
పిల్ల.
ఆమె
ఇంట్లో
లేక
పోతే
ఇల్లు
మూగబోయినట్లు
ఉంటుందట.

అన్నయ్యతో ఆటలాడుతూ..
అన్నయ్య
గౌతం
కృష్ణతో
ఆటలాడుతూ
సితార....

పావురాలను పలకరిస్తూ..
పవురాలను
పలకరిస్తూ....వాటితో
ఆడుకుంటున్న
సితార.

ఇద్దరూ ఉంటే గోల గోలే..
మహేష్
బాబు
కొడుకు
గౌతం,
కూతురు
సితార
ఇంట్లో
ఆడుతూ
పాడుతూ
గోల
గోల
చేస్తూ
సందడి
చేస్తారట.

ఔటింగ్..
మహేష్
బాబు
తన
ఫ్యామిలీని
అప్పుడప్పుడూ
విదేశాలకు
ఔటింగుకు
తీసుకెలుతుంటారు.
ఆ
సందర్భంలో
తీసిన
ఫోటో
ఇది.