»   » మహేష్ బాబు కొడుకు దెబ్బ మామూలుగా లేదుగా...! (ఫోటోస్)

మహేష్ బాబు కొడుకు దెబ్బ మామూలుగా లేదుగా...! (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అప్పుడే మహేష్ బాబు కొడుకు గౌతమ్ అంత ఎదిగిపోయాడా? అనే డౌట్ మాత్రం వద్దు. మహేష్ భార్య నమ్రత సోషల్ మీడియాలో గౌతమ్ కు సంబంధించిన ఓ ఫోటో సరదాగా పోస్టు చేయగా..దాన్ని చూసి 'మహేష్ బాబు అభిమానులు' చేస్తున్న కామెంట్ ఇది.

మహేష్ బాబు ఫ్యామిలీ, వాళ్ల బావ గల్ల జయదేవ్‌ ఫ్యామిలీతో కలిసి విదేశాలకు హాలిడే వెళ్లిన సంగతి తెలిసిందే. క్రిస్ మస్, న్యూఇయర్ అక్కడే సెలబ్రేట్ చేసుకున్నారు. నమ్రత ఇందుకు సంబంధించిన ఫోటోలను అభిమానుల కోసం షేర్ చేసారు.

స్విస్‌ హాలిడేలో చిట్టితల్లి సితార

స్విస్‌ హాలిడేలో చిట్టితల్లి సితార

మహేష్ బాబు కూతురు సితార మామూలు కిడ్ కాదు... చాలా తెలివైన పిల్ల. తన చిట్టి చేతులతో ఏం తయారు చేసిందో చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

మహేష్, రామ్ చరణ్, గల్లా జయదేవ్ ఫ్యామిలీ

మహేష్, రామ్ చరణ్, గల్లా జయదేవ్ ఫ్యామిలీ

మహేష్ బాబు, రామ్ చరణ్..... టాలీవుడ్లో టాప్ స్టార్స్. ఇద్దరూ మంచి స్నేహితులు కూడా. ఇరు కుటుంబాల మధ్య ఫ్రెండ్లీ రిలేషన్ ఉంది. స్విస్ హాలిడేలో ఇరువురు తారస పడ్డారు. ఫోటోల కోసం క్లిక్ చేయండి.

దెబ్బ మామలూగా లేదుగా

దెబ్బ మామలూగా లేదుగా

గౌతమ్ తన కజిన్స్ తో కలిసి సరదాగా ఆడుకున్న సమయంలో తీసిన ఫోటో.... సినిమాటిక్ గా గౌతమ్ పంచ్ ఇవ్వడం, దానికి వాళ్లు అబ్బో నీ దెబ్బ అంటూ ఎక్స్ ప్రెషన్ ఇవ్వడం ఇక్కడ ఫోటోల చూడొచ్చు.

క్రిస్మస్ సెలబ్రేషన్స్

క్రిస్మస్ సెలబ్రేషన్స్

మహేష్ బాబు ఫ్యామిలీ అన్ని పండగలు సెలబ్రేట్ చేసుకుంటారు. క్రిస్మస్ సందర్భంగా అంతా కలిసి విదేశాలకు వెళ్లిన సందర్భంగా అక్కడ క్రిస్మస్ ట్రీవద్ద ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

మంచులో ఆటలు

మంచులో ఆటలు

మహేష్ బాబు అండ్ ఫ్యామిలీ మంచు ప్రాంతంలో సరదాగా ఆటలు ఆడారు. ఆ సందర్భంగా తీసిన ఫోటో ఇది. ఫోటోల నమ్రత, పిల్లలు, మహేష్ బాబు సోదరి, మహేష్ బాబు మేనళ్లులను చూడొచ్చు.

అమ్మ కూచి

అమ్మ కూచి

మహేష్ బాబు పర్‌ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్.... కాదు కాదు కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్. ఆయనకు సినిమాలు, వాణిజ్య ప్రకటనల్లో నటించడం, మిగతా సమయం ఫ్యామిలీ కోసమే కేటాయిస్తారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Check out Mahesh Babu family holiday photos 2017. This is indeed a very cute picture of future Star Gautam, Son of Mahesh Babu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu