మహేష్ ఇక మహారాష్ట్రలో

By Staff

Mahesh Babu
మొత్తానికి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తన్న త్రివిక్రమ్,మహేష్ సినిమా ప్రారంభానికి రోజులు దగ్గరపడ్డాయి. సంక్రాంతి వెళ్ళాక సినిమా ప్రారంభించటానికి సన్నాహాలు చేస్తున్నారు. మొదట ఈ సినిమాను రాజస్దాన్ లో షూటింగ్ జరుపుదామని ప్లాన్ చేసినా ఇప్పుడు మనస్సు మార్చుకుని మహారాష్ట్రలోని నాసిక్ వద్ద పెద్ద సెట్ వేసి షూట్ చెయ్యాలని నిర్ణయించి ఆ ఏర్పాటులో ఉన్నారు. దాంతో మొదట ఇక్కడ హైదరాబాద్ లో కొన్ని సీన్లు షూటింగ్ పూర్తి కాగానే పిబ్రవరి నుంచి అక్కడకు వెళ్ళిపోతారు. అక్కడే చాలా భాగం షూట్ చేయనున్నట్లు సమాచారం. దాంతో రాబోయో నెలల్లో మహేష్ ఎక్కువగా మహారాష్ట్రలోనే ఉంటారు. ఇక ఈ సినిమాకి పార్వతి మిల్టన్ మొదటి హీరోయిన్ కాగా రెండో హీరోయిన్ ఎంపిక ఇంకా పూర్తి కాలేదు. శింగనమల రమేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ బాబు ఆస్ట్రేలియాలో ధమ్స్-అప్ వారి యాడ్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X