మహేష్ బాబు సినిమా లేటెస్ట్ న్యూస్!

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'భరత్‌ అను నేను' సినిమాలో మహేష్‌బాబు నటిస్తుండగానే, మరోవైపు అతడి 25వ సినిమాకు ప్రీ ప్రొడక్షన్‌ పనులు వేగవంతం అయ్యాయి.వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రం కోసం ఇప్పటికే లొకేషన్లను ఫైనల్ చేయగా, ప్రస్తుతం వంశి పైడిపల్లి కెమెరా మెన్ మోహనన్ తో న్యూ యార్క్ లో ఈ సినిమా లొకేషన్స్ సెర్చ్ లో ఉన్నాడు.

తాజా సమాచారం మేరకు ఈ సినిమ రెగ్యులర్ షూటింగ్ జూన్ నెల నుండి ప్రారంభం కానుందని సమాచారం. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించబోతున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. మహేష్ బాబుకు సమానమైన రోల్ లో అల్లరి నరేష్ కనిపించబోతుండడం విశేషం. దిల్ రాజు, అశ్వినిదత్ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Mahesh babu film latest news!

దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మహేష్‌ నటిస్తున్న 25వ సినిమా కావడంతో ఈ సినిమాను ప్రతిస్టాత్మకంగా నిర్మించబోతున్నారు. పివిపి సంస్థ ఈ సినిమాను ముందు నిర్మించాలి అనుకుంది కాని కొన్ని అనివార్య కారణాల వల్ల దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అశ్విని దత్ సహా నిర్మాతగా వ్యావహరిస్తుండడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X