మొత్తానికి మహేష్ మొదలెడుతున్నాడు..

బహ్రెయన్ షెడ్యూలు పూర్తయ్యాక రాజస్ధాన్ ఎడారులలో రెండో షెడ్యూల్ ప్రారంభిస్తారు. దీని నిమిత్తం యూనిట్ ఇప్పటికే బహ్రెయన్ కి బయిలుదేరిందనేది సమాచారం. ఇక ఈ సినిమా పూర్తి స్దాయి రొమాంటిక్ యాక్షన్ డ్రామా గా రూపుదిద్దుకోనుంది. అలాగే సెకెండ్ హీరోయిన్ గా ఎంపికచేసిన తమన్నా ఈ ప్రాజెక్టు నుండి తప్పుకోబోవటంతో మరో హీరోయిన్ కోసం సెర్చింగ్ స్టార్ట్ అయింది. ఇక ఈ చిత్రానికి కథ,మాటలు,స్క్రీన్ ప్లే,దర్శకత్వం త్రివిక్రమ్ అందించనున్నారు. ప్రముఖ ఫైనాన్సియరక్ శింగనమల రమేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో త్రివిక్రమ్ కాంబినేషన్ లో మహేష్ అతడు అనే హిట్ ఇచ్చిఉండటంతో ట్రేడ్ లో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.


Click it and Unblock the Notifications











