ముగ్గురు సక్సెస్ ఫుల్ దర్శకులతో మహేష్ బాబు సినిమాలు!
మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కొరటాల శివ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తోన్న రెండో సినిమా కావడంతో తో ఈ ప్రాజెక్ట్ పై భారి అన్చాలు ఉన్నాయి. కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకురుస్తుండగా డివివి దానయ్య నిర్మిస్తున్నాడు. ఈ సినిమా తరువాత తను చెయ్యబోయే సినిమాలు గురించి మహేష్ బాబు వెల్లడించాడు.

భరత్ అనే నేను విడుదలకు సిద్దం
మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కొరటాల శివ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తోన్న రెండో సినిమా కావడంతో తో ఈ ప్రాజెక్ట్ పై భారి అన్చాలు ఉన్నాయి. కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకురుస్తుండగా డివివి దానయ్య నిర్మిస్తున్నాడు.

మహేష్ బాబు నెక్స్ట్ సినిమా వివరాలు
తాజాగా భరత్ అనే నేను సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మహేష్ బాబు మాట్లాడుతూ.. ఈ సినిమా తరువాత సుకుమార్, సందీప్ రెడ్డి వంగ సినిమాలు వరుసగా చేయ్యబోతున్నట్లు తెలిపాడు. వన్ నేనొక్కడినే సినిమా తరువాత మహేష్ బాబు సుకుమార్ కలిసి మరో సినిమా చేయ్యబోతుండడం విశేషం. ఈ సినిమాతో పాటు సందీప్ రెడ్డి సినిమా ఉండబోతోంది. కాని మొదట ఏ సినిమా ఉంటుందో ఎప్పుడే చెప్పలేను అన్నాడు.

మహేష్ కొత్త సినిమా త్వరలో
జూలై నుండి వంశి పైడిపల్లి సినిమా చెయ్యబోతున్నాడు మహేష్ బాబు. దిల్ రాజు, అశ్విని దత్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా కు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. భారి బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లో 25 వ సినిమా అవ్వడం విశేషం.

మహేష్ బాబుతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్
మహేష్ బాబు తరుపరి చెయ్యబోతున్న మూడు సినిమాలు భారి బడ్జెట్ తో రుపొందించబడుతున్నాయి. ఊపిరి సినిమా తరువాత వంశి పైడిపల్లి, రంగస్థలం సినిమా తరువాత సుకుమార్, అర్జున్ రెడ్డి సినిమా సందీప్ రెడ్డి వంగ సినిమాలు చేస్తున్నారు మహేష్ బాబుతో. ముగ్గురు దర్శకులు హిట్ సినిమాలు తీసాక మహేష్ బాబుతో సినిమా చేస్తుండడం విశేషం.


Click it and Unblock the Notifications











