ఆ దర్శకుడిని ఫాలో అవుతున్న మహేష్ బాబు!

మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ట్విట్టర్‌లో బాగా యాక్టివ్‌గా ఉండే మహేశ్‌ను 6 మిలియన్ల మంది అభిమానులు ఫాలో అవుతున్నారు. అంటే 60 లక్షల మందికి పైగా అన్న మాట. మరి మహేశ్ ఎంతమందిని ఫాలో అవుతున్నారన్న ప్రశ్న కూడా చాలామందికి వస్తుంది.

మరి మహేశ్ ఎంతమందిని ఫాలో అవుతున్నారన్న ప్రశ్న కూడా చాలామందికి వస్తుంది. అందుకోసం ఆయన ట్విట్టర్ పేజీలోకి వెళ్లి చూస్తే.. కేవలం ఒకే ఒక్క వెక్తిని మహేష్ బాబు ఇంతవరుకు ఫాలో అయ్యేవాడు. అతనే గల్లా జయదేవ్. మహేష్ కు గల్లా జయదేవ్ స్వయాన బావ.

Mahesh babu following koratala siva in twitter

కాని తాజాగా మహేష్ బాబు తాజాగా డైరెక్టర్ కొరటాల శివను ఫాలో అవ్వడం స్టార్ట్ చెయ్యడం జరిగింది. గల్లా దేయదేవ్ తరువాత మహేష్ ఫాలో అయ్యే వెక్తుల్లో రెండో పర్సన్ కొరటాల శివ. గత రెండు ఏళ్లుగా సరైన విజయం కోసం ఎదురు చూస్తున్న సమయంలో కొరటాల మహేష్ కు భరత్ అనే నేను సినిమా ఇచ్చాడు. ఆ సినిమా ఎంత పెద్ద విజయమో అందరికి తెలుసు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X