చిరుది మహేష్ కొచ్చింది

By Staff

Mahesh Babu
చిరంజీవి గతంలో చేసిన నవరత్న హెయిర్ ఆయిల్ ఏడ్ ని ఇప్పుడు మహేష్ బాబు చేస్తున్నారు. ఈ యాడ్ షూటింగ్ నిమిత్తం ఆయన మలేషియాలోని కౌలంలాంపూర్ వెళ్ళారు. వెస్ట్ బెంగాల్ బేసెడ్ కంపెనీ అయిన ఈ కంపెనీ గత మూడు సంవత్సరాలుగా చిరంజీవిని ఈ యాడ్ లో తమ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రమోట్ చేసింది. అయితే ఆ ఎగ్రిమెంట్ జూలైతో పూర్తయిపోతుంది. దాంతో ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ మిస్టర్ హర్ష అగర్వాల్..చిరంజీవి ని కలిసి ఏడ్ ని కంటిన్యూ చేసే విషయం చర్చించాడు. అయితే చిరంజీవి తాను రాజకీయాల్లోకి రావటంతో ఆ బిజీలో ఉన్నానని ప్రస్తుతం ఆ యాడ్ ని రెన్యువల్ చేయలేనని అన్నారు. దాంతో వారు మహేష్ ని సంప్రదించారు. వారు మంచి ఎమౌంట్ తో ప్రపోజల్ పెట్టగా మహేష్ సరేనన్నారు. ఇప్పటికే ఓ కూల్ డ్రింక్ యాడ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తున్న మహేష్ త్వరలో హీరో హోండా ను కూడా ప్రమోట్ చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X