'సింహాసనం' రీమేక్ లో మహేష్?

ఇంతకాలం కృష్ణ తనకు ఘనవిజయం ఇచ్చిన చిత్రం గుర్తుగా ఆ సెట్స్ పై మక్కువ పెంచుకున్నారని అనుకున్నవారంతా ఈ ప్రపోజల్ విని ఆశ్చర్యపోతున్నారు. మరి ఎప్పుడు ప్రారంబించుదామనుకుంటున్నారు...అంటే ఆయన నవ్వి ఊరుకున్నారుట. అలాగే రామ్ చరణ్ చేస్తున్న సినిమా కూడా నాలుగు వందల సంవత్సరాల క్రిందట వాతావరణం క్రియేట్ చేసి సంచలనం సృష్టించే యోచనలో ఉంది. అది కనుక సక్సెస్ అయితే సింహాసనం ప్రారంభించే అవకాశం ఉంది. ఏమో రాజమౌళీనే ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తారేమో.


Click it and Unblock the Notifications











