'సూపర్ హ్యాండ్ సమ్ స్టార్' అంటూ మహేష్‌కి సోపేస్తున్నాడు
జస్ట్ ఇప్పుడే సూపర్ హ్యాండ్ సమ్ స్టార్ మహేష్ ని కలిసాను. అతను దూకపడు కోసం మా పెంట్ హౌస్ కి వచ్చాడు. ఆయన ఎప్పటికీ యంగ్ గా ఎలా ఉండిపోతున్నాడు. వండర్ కదూ..గుడ్ లక్ అంటూ యంగ్ హీరో రామ్ రీసెంట్ గా ట్వీట్ చేసాడు.
మహేష్ ముప్పై దాటుతున్నా రోజు రోజుకు ఇంకా అందగాడుగా మారుతున్నాడు అన్న విషయం ప్రపంచానికి తెలిసిందే కదా ఎందుకు హఠాత్తుగా రామ్ కి మహేష్ ని పొగిడాన్నది పరిశ్రమ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక మహేష్ ప్రస్తుతం దూకుడు చిత్రం చేస్తున్నాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా చేస్తోంది.


Click it and Unblock the Notifications











