మహేష్- త్రివిక్రం సినిమా 23 నుంచి

By Staff

Mahesh Babu
మహేష్ బాబు-త్రివిక్రం శ్రీనివాస్ ల సినిమా 23న ప్రారంభం కాబోతోంది. ఆ రోజు లాంచన ప్రాయంగా సినిమా షూటింగ్ మొదలైనా మహేష్ బాబు మాత్రం మార్చి 26 నుంచి షూటింగ్ లో పాల్గొంటారు. అప్పటి నుంచి నిరవధికంగా షూటింగ్ జరుగుతుంది. సెప్టెంబర్ కల్లా షూటింగ్ పూర్తి చేయాలని త్రివిక్రం ప్లాన్ చేసుకున్నారు. ఈ సినిమా దసరా సెలవుల్లో విడుదల కానుంది. ప్రధాన హీరోయిన్ గా అనుష్క నటించనుంది. రెండో హీరోయిన్ ఎవరో ఇంకా తెలియరాలేదు. ఈ సినిమాకు మణిశర్మ సంగీత దర్శకుడు. మూడు పాటలు ఇప్పటికే రికార్డు అయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X