»   » మహేష్ బాబుకు దక్కని చోటు... ( ఫిల్మ్‌ఫేర్ నామినేషన్స్ లిస్ట్)

మహేష్ బాబుకు దక్కని చోటు... ( ఫిల్మ్‌ఫేర్ నామినేషన్స్ లిస్ట్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు గతంలో 4 పిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నారు. అయితే 62వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల లిస్టులో ఈ సారి ఆయన పేరు కనీసం నామినేట్ కాకపోవడం అభిమానులను ఆశ్చర్య పరుస్తోంది. గతేడాది మహేష్ బాబు నటించిన ‘1-నేనొక్కడినే' చిత్రం బాక్సాఫీసు వద్ద విఫలమైనా.... మహేష్ బాబు పెర్ఫార్మెన్స్ కు విమర్శకుల ప్రశంసలు అందాయి. అయితే ఫిల్మ్ అవార్డుల ఉత్తమ నటుల లిస్టులో కనీసం మహేష్ బాబు పేరు నామినేట్ కాక పోవడం ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది.

జూన్ 28న చెన్నైలోని ఇండోర్ స్టేడియంలో 62వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రధానోత్సవం జరుగనుంది. ఓటింగ్ ఆధారంగా నామినేషన్స్ లిస్టు నుండి విజేతలను ప్రకటిస్తారు ఆ లిస్టు క్రింది విధంగా ఉంది.

1. ఉత్తమ చిత్రం

దృశ్యం
కార్తికేయ
మనం
రేసుగుర్రం
రన్ రాజా రన్

Mahesh Babu not in 62nd Filmfare Awards nominations list

2. బెస్ట్ డైరెక్టర్

చందూ మొండేటి-కార్తికేయ
శ్రీప్రియ - దృశ్యం
సుజీత్ - రన్ రాజా రన్
సురేందర్ రెడ్డి - రేసు గుర్రం
విక్రమ్ కుమార్ -మనం

3. ఉత్తమ నటుడు

అల్లు అర్జున్ - రేసుగుర్రం
మోహన్ బాబు- రౌడీ
నాగార్జున - మనం
శర్వానంద్ - రన్ రాజా రన్
వెంకటేష్ - దృశ్యం

4. ఉత్తమ నటి

కాజల్ - గోవిందుడు అందరి వాడేలే
పూజా హెడ్గే - ఒక లైలా కోసం
రకుల్ ప్రీత్ సింగ్ - లౌక్యం
సమంత - మనం
శృతి హాసన్- రేసు గుర్రం

5. ఉత్తమ సహాయ నటుడు

అజయ్-దిక్కులు చూడకు రామయ్యా
జగపతి బాబు-లెజెండ్
ప్రకాష్ రాజ్-గోవిందుడు అందరి వాడేలే
సాయికుమార్ -ఎవడు
శ్రీకాంత్-గోవిందుడు అందరి వాడేలే

6. ఉత్తమ సహాయ నటి

జయసుధ-రౌడీ
కార్తీక నాయర్-బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ
లక్ష్మి మంచు- చందమామ కథలు
నదియా - దృశ్యం
శ్రీయ- మనం

7. ఉత్తమ సంగీతం

అనూప్ రూబెన్స్ - మనం
దేవిశ్రీ ప్రసాద్ - ఎవడు
ఘిబ్రన్ - రన్ రాజా రన్
కళ్యాన్ కోడూరి- ఊహలు గుసగుసలాడే
థమన్ - రేసు గుర్రం

8. బెస్ట్ లిరిక్స్

అనంత శ్రీరామ్-ఏం సందేహం లేదు-ఊహలు గుసగుసలాడే
చంద్రబోస్- కనిపించిన మా అమ్మకే- మనం
కృష్ణ చైతన్య- ఆ సీతాదేవి నవ్వులా-రౌడీ ఫెలొ
వనమాలి- కనులను తాకే- మనం
వనమాలి-సరిపోవు కోటి కనులైనా-కార్తికేయ

9. ఉత్తమ గాయకుడు

అర్జిత్ సింగ్-కనులను తాకే- మనం
హరి చరన్- సరిపోవు కోటి కనులైనా-కార్తికేయ
హరిచరణ్- నీలిరంగు-గోవిందుడు అందరి వాడేలే
హేమ చంద్ర- ఇంతకంటే-ఊహలు గుసగుసలాడే
సింహా- సినిమా చూపిస్తామామ-రేసు గుర్రం

10. ఉత్తమ గాయని

చిన్మయి- రా రాకుమారా -గోవిందుడు అందరి వాడేలు
నేహా బాసిన్- 1-నేనొక్కడినే
శ్రేయ గోషల్- చిన్న చిన్న ఆశలు-మనం
శృతి హాసన్- జంక్షన్లో- ఆగడు
సునీత- ఏం సందేహం లేదు- ఊహలు గుసగుసలాడే

English summary
Mahesh Babu, who has won several awards along with 4 Filmfare Awards, is not even considered as the competitor this year. Filmfare has conducted a press conference yesterday and unveiled the nominations list for all the sections of awards of 62nd Filmfare Awards south.
Please Wait while comments are loading...