'ఖలేజా' పాటల లీకేజి గురించి మహేష్ బాబు...
ఇప్పటికే చాలామంది ఈ పాటలను ఆల్రెడీ వినేసి ఉంటారు..అయితే ఒరిజనల్ గా వినటం ఎప్పుడూ ఓ డిఫెరెంట్ గా ఉంటుంది. నేను కొద్దిగా అప్ సెట్ అయ్యాను..పాటలు అనీఫియల్ గా బయిటకు రావటంతో...అందులోనూ సౌండ్ క్వాలటీ చాలా పూర్ గా ఉన్నాయి. అయితే ఒక్కటే ఇక్కడ సంతోషించతగ్గ విషయం...పాటలకు వచ్చిన రెస్పాన్స్ మైండ్ బ్లోయింగ్. మరో సారి మణిశర్మకు ధాంక్స్ చెప్పుకుంటున్నాను..ఇంతటి సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చినందుకు. ఇక ఆడియో టీజర్ కి అఫీషియల్ లింక్ ఇస్తాను వినండి...http://www.facebook.com/pages/Sony-Music-South/138529366173057
మీరు ఈ టీజర్ ని విని బాగా ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నాను. అంటూ తాజాగా మహేష్ బాబు ట్వీట్ చేసారు. మహేష్ ఖలేజా" చిత్ర ఆడియో ఈనెల 27న, సినిమా అక్టోబర్ 7న విడుదల కానున్నట్లు నిర్మాతలు తెలిపిన సంగతి తెలిసిందే.
ఖలేజా శింగనమల రమేష్ పులి మహేష్ బాబు అనుష్క త్రివిక్రమ్ allu sirish puli khaleja mahesh babu anushka trivikram


Click it and Unblock the Notifications