మహేష్ బాబు చేతుల మీదుగా ఆ సినిమా ఆడియో
నందిని నర్సింగ్ హోం సినిమా ఆడియోను విడుదల చేశారు. ప్రముఖ నటుడు నరేష్ కుమారుడు నవీన్ విజయ్ కృష్ణ ఈ సినిమా ద్వారా తెలుగు సినీ రంగానికి పరిచయం అవుతున్నాడు. నవీన్ విజయ్ కృష్ణ సరనసన నిత్య, శ్రావ్య నటిస్తున్నారు. ఈ సినిమా ఆడియోను మహేష్ బాబు విడుదల చేశారు. సూపర్ స్టార్ కృష్ణ విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో చిత్రం యూనిట్ ఆనందంగా ఉంది. దసరా కానుకగా ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications