మహేష్ కాజల్ వెంట పడుతూ...(ఆన్ లొకేషన్ స్టిల్)

పక్క ఫోటో బ్యాంకాక్ లో జరుగుతున్న బిజినెస్ మ్యాన్ సినిమా ఆన్ లొకేషన్ స్టిల్. మహేష్ బాబు కాజల్ వెంట పడుతున్నట్లుగా ఉంది కదూ. ఈ స్టిల్ చూస్తుంటే హహేష్ బాబు కాజల్ ను ప్రేమించమని వెంట పడుతూ గోల చేస్తున్నట్లు స్పష్టం అవుతోంది.
ముంబై మాఫియా నేపథ్యంలో బిజినెస్ మ్యాన్ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్యామ్.కె.నాయుడు, కళ: చిన్నా, ఫైట్స్: విజయ్, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, సహనిర్మాత: వి.సురేష్‌రెడ్డి, నిర్మాత: డా.వెంకట్, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు- దర్శకత్వం: పూరి జగన్నాథ్.
More from Filmibeat
mahesh babu puri jagannath businessman kajal pokiri మహేష్ బాబు పూరి జగన్నాథ్ బిజినెస్ మ్యాన్ కాజల్ పోకిరి


Click it and Unblock the Notifications











