మహేష్ ‘ది బిజినెస్ మ్యాన్’ వర్కింగ్ స్టిల్ కేకో కేక!

By Bojja Kumar

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఆర్ ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై పూరి డైరెక్షన్ లో వెంకట్ నిర్మిస్తున్న ఈ చిత్రం ది బిజినెస్ మ్యాన్. షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. 'పోకిరి" వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్-పూరి జగన్నాథ్ ల కాంబినేషన్ లో ఈ చిత్రం రూపొందుతుండటం, ఈ చిత్రంపై సర్వత్రా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టే ఈ చిత్రానికి సంబంధించిన వర్క్ జరుగుతోంది.

పక్కన కనిపిస్తున్న ఫోటో బిజినెస్ మ్యాన్ వర్కింగ్ స్టిల్. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా, ప్రకాష్ రాజ్, షయాజీ షిండే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నామాలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X