»   » హీరో మహేష్ బాబు లగ్జరీ లైఫ్..!(ఫోటో ఫీచర్)

హీరో మహేష్ బాబు లగ్జరీ లైఫ్..!(ఫోటో ఫీచర్)

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    హైదరాబాద్ : సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ బ్రహ్మాండంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఇటీవల పలు సందర్భాల్లో మహేష్ బాబు కూడా స్వయంగా చెప్పారు కూడా. కెరీర్ బ్రహ్మాండంగా సాగుతుందంటే అదాయం కూడా అదే రేంజిలో ఉంటుంది. మహేష్ బాబు టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరు. ఒక రకంగా నెం.1 స్థానికి అటు ఇటు అని చెప్పవచ్చు.

    ఆయన రెమ్యూనరేషన్ ఒక్కో సినిమాకు రూ. 15 నుంచి 18 కోట్ల మధ్యలో ఉంటుందని టాక్. ఇవి కాక రికార్డు స్థాయిలో వివిధ కార్పొరేట్ బ్రాండ్లకు అంబాసిడర్ గా కొనసాగుతున్నారు. ఈ లెక్క ప్రకారం ఆయన సంవత్సర ఆదాయం ఎన్ని కోట్లు ఉంటుందో ఇట్టే ఊహించుకోవచ్చు.

    మహేష్ బాబుతో పాటు ఇతర హీరోలు కూడా ఇదే విధంగా లగ్జరీ లైఫ్ గడుపుతుండవచ్చేమో గానీ....టాలీవుడ్లో ఈ మధ్య లగ్జరీ లైఫ్ గడుపుతున్న హీరోగా బాగా ఎక్స్ ఫోజ్ అవుతుంది మాత్రం ఈ సూపర్ స్టారే.

    ఈ రేంజిలో సంపాదన ఉన్నప్పుడు ఆటో మేటిక్ గా వారి లైఫ్ లగ్జరీగా సాగుతుందనేది కొత్తగా చెప్పాల్సిన పని లేదు. స్లైడ్ షోలో మహేస్ బాబుకు సంబంధించిన లగ్జరీ వాహనాలు...

    మహేష్ బాబు

    మహేష్ బాబు

    ప్రస్తుతం టాలీవుడ్లో మహేష్ బాబు మోస్ట్ వాంటెడ్ హీరో. ఆయనతో సినిమా చేసే అవకాశం దక్కించుకోవడమే ఓ గొప్ప. ఆయనకు ఉన్న ఫాలోయింగ్ దృష్ణ్యా సినిమా హిట్టయితే భారీ లాభాలు వస్తాయనేది నిర్మాతల ప్లాన్.

    ఖరీదైన కార్లు

    ఖరీదైన కార్లు

    మహేష్ బాబు వద్ద రేంజ్ రోవర్‌తో పాటు, జాగ్వార్ లాంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. వీటి విలువ కోట్లలో ఉంటుంది.

    ఖరీదైన కారావ్యాన్

    ఖరీదైన కారావ్యాన్

    మహేష్ బాబు షూటింగులకు వెళ్లినపుడు స్టే చేయడానికి కోట్లు ఖర్చు చేసి కారా వాన్ డిజైన్ చేయించారు.

    అత్యాధునిక సౌకర్యాలు

    అత్యాధునిక సౌకర్యాలు

    మహేష్ బాబు కారావ్యాన్‌లో బెడ్రూంతో పాటు అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి.

    English summary
    Celebrities prefer to be luxurious as they get paid more and they also spend more on certain things, when it comes to safety and comfort issues they would not step back in spending money. Mahesh Babu too comes under this category.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more