»   » ఫ్యామిలీ ట్రిప్: ప్యారిస్ లో మ హేష్ (ఫొటోలు)

ఫ్యామిలీ ట్రిప్: ప్యారిస్ లో మ హేష్ (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు కేవలం తన కెరీర్ కే కాక తన కుటుంబానికి తగినంత ప్రయారిటీ ఇస్తూంటారు. అందులో భాగంగా ఏ మాత్రం గ్యాప్ దొరికినా వెంటనే ఫ్యామిలీతో ట్రిప్ ప్లాన్ చేస్తూంటారు. అలాగే ఇఫ్పుడు బ్రహ్మోత్సవం చిత్రం షూటింగ్ గ్యాప్ దొరకటంతో ఆయన కుటుంబాన్ని తీసుకుని ప్యారిస్ వెళ్లారు. ఓ రకంగా పిల్లలు దసరా హాలీడేస్ ప్యారిస్ లో గడిపారన్నమాట. ఆ ఫొటోలు మీరు ఈ క్రింద చూడవచ్చు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఆ మేరరు ఈ ట్రిప్ కు సంభించిన కొన్ని ఫొటోలను మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఇనిస్టిగ్రామ్ లో పోస్ట్ చేసారు. ఈ ఫొటోలను సూపర్ స్టార్ అభిమానులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సూపర్ స్టార్ తన పిల్లలతో ఎంజాయ్ చేస్తూ సమయం గపడటాన్ని ఈ ఫొటోలలో మీరు గమనించవచ్చు. గౌతమ్ కృష్ణ, సితార కూడా ఎంతో క్యూట్ గా ఈ టూర్ ని ఎంజాయ్ చేస్తూ మనకు ఈ ఫొటోలలో కనిపిస్తారు.

మహేష్ బాబు ఈ మధ్య కాలంలో తన జోరు పెంచి చాలా చాలా బిజీగా ఉన్నారు. ఓ ప్రక్కన కంటిన్యూ షెడ్యూల్స్. మరో ప్రక్కన యాడ్స్ చేస్తున్నారు. అంతేకాకుండా ఖాళీ సమయాల్లో కొత్త కథలు వినటం, తనను కలవటానికి వచ్చే దర్శక,నిర్మాతలతో మీటింగ్ లు వంటివి ఆయన్ను గ్యాప్ కొంచెం కూడా ఉండనివ్వటం లేదు. అంతేకాకుండా ఈ మధ్యలో ఫ్యాన్స్ తో ఆయన గడిపేందుకు సమయం అన్నీ కేటాయిస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ ఫ్యామిలీకు ఇదిగో ఇలా ప్రయారిటీ ఇస్తున్నారు.

స్లైడ్ షోలో ట్రిప్ ఫొటోలు చూడండి

నవ్వుతూ
  

నవ్వుతూ

మహేష్ బాబు తన పిల్లలు ఇద్దరిని దగ్గరకు తీసుకుని నవ్వుతూ, నవ్విస్తూ...

 

చిన్న న్యాప్
  

చిన్న న్యాప్

ప్యారిస్ కు వెళ్ళే ప్రయాణంలో బస్ లో మహేష్ చిన్న కునుకు తీస్తూ...

 

అక్కడక్కడా
  

అక్కడక్కడా

మహేష్ తన పిల్లలతో అక్కడక్కడా దిగిన ఫొటోలు అన్నీ కలిపి ఇలా...

పిల్లలిద్దరితో
  

పిల్లలిద్దరితో

తన కూతురు సితార, కొడుకు గౌతమ్ తో కలిసి ముచ్చటగా..

 

సితారతో కలిసి
  

సితారతో కలిసి

సితారతో తల్లి నమ్రత ఇలా..... ముద్దు చేస్తూ స్టిల్స్

 

కొడుకు,తల్లి
  

కొడుకు,తల్లి

ఈ ఫొటోలో మహేష్ ముద్దుల కొడుకు గౌతమ్ తన తల్లితో ఉండటాన్ని గమనించవచ్చు.

 

సితార కూర్చుంటే
  

సితార కూర్చుంటే

సితార కూర్చుని ఉంటే తల్లి,కొడుకులు ఇద్దరూ...

 

పెద్ద గుమ్మం
  

పెద్ద గుమ్మం

ఓ స్టోర్ వద్ద అతి పెద్ద గుమ్మం వద్ద దిగిన ఫొటో ఇది

కొడక్ మూమెంట్
  

కొడక్ మూమెంట్

సితార, గౌతమ్ లతో అక్కడ సిటిజన్ ఇలా..

 

మెమరీ
  

మెమరీ

ప్యారిస్ కు వెళ్ళినప్పటి మెమెరీలో ఇదొక అరుదైనది అని ఆమె అన్నారు

లాస్ట్ డే
  

లాస్ట్ డే

Montreaux ట్రిప్ లో చివరి రోజు ఇదిగో ఇలా ఫొజిచ్చారు

వచ్చాం
  

వచ్చాం

ఇదిగో మేం ప్యారిస్ కు వచ్చామోచ్ అంటూ ఈ ఫొటోని

 

వచ్చాక
  

వచ్చాక

మహేష్ ట్రిప్ ని నుంచి రాగానే బ్రహ్మోత్సవం షూటింగ్ లో బిజీ అవుతున్నారు.

 

Please Wait while comments are loading...