»   » మహేష్ బాబు అదరగొట్టాడు (వీడియో)

మహేష్ బాబు అదరగొట్టాడు (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు....చేతినిండా సినిమాలతో బిజీగా ఉండటంతో పాటు అనేక కార్పొరేట్ బ్రాండ్లకు ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయనకు ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, ప్రేక్షకాదరణ దృష్ట్యా పలు కార్పొరేట్ కంపెనీలు ఆయన వెంట పడుతున్నాయి.

మహేష్ బాబు .... నవరత్న ఆయిల్, రాయల్ స్టాగ్, అమృతాంజన్, ప్రొవోగ్, టీవీఎస్, యూనివర్సల్, ఐడియా సెల్యులార్, జోస్ అలుకాస్, వివెల్, మహింద్రా ట్రాక్టర్స్, సంతూర్ సోఫ్, సౌతిండియా పాపింగ్ మాల్ తదితర సంస్థల తరుపు ప్రచారం చేసి భారీగానే సంపాదిస్తున్నారు.

2012లో తొలిసారి ప్రముఖ కూల్ డ్రింగ్ కంపెనీ థమ్స్ అప్ అక్షయ్ కుమార్ ప్లేసులో మహేష్ బాబును రీప్లేస్ చేసింది. ప్రస్తుతం థమ్స్ అప్ బ్రాండ్ కు నేషనల్ అంబాసిడర్. ఇప్పటికే మహేష్ బాబుతో సదరు కంపెనీ పలు యాడ్లు చిత్రీకరించింది. తాజాగా మరో యాడ్ విడుదల చేసారు. ఇందులో మహేష్ బాబు హాండ్సమ్ లుక్ తో కనిపించారు. ఆ యాడ్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

English summary
For the first time in 2012, Akshay Kumar was replaced by Mahesh Babu as the national ambassador for Thums Up. Now, the latest Thums up ad video was released.
Please Wait while comments are loading...