స్పైడర్ ట్వీట్ రివ్యూ: స్క్రీన్ ప్లేతో మురుగ.. లుక్స్‌తో మహేశ్ సూపర్
ప్రిన్స్ మహేశ్‌బాబు, ప్రముఖ దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం స్పైడర్. ఈ చిత్రం విడుదలకు ముందే భారీ హైప్‌ను క్రియేట్ చేస్తూ రికార్డుల దిశగా దూసుకెళ్తున్నది. బాహుబలి చిత్రం తర్వాత అత్యధి
Recommended Video

ప్రిన్స్ మహేశ్‌బాబు, ప్రముఖ దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం స్పైడర్. ఈ చిత్రం విడుదలకు ముందే భారీ హైప్‌ను క్రియేట్ చేస్తూ రికార్డుల దిశగా దూసుకెళ్తున్నది. బాహుబలి చిత్రం తర్వాత అత్యధిక స్క్రీన్లలో రిలీజ్ అయిన చిత్రంగా స్పైడర్ ఓ రికార్డును సొంతం చేసుకొన్నది. కేవలం స్వదేశంలోనే కాకుండా ఓవర్సీస్‌లో అత్యధిక కేంద్రాల్లో సెప్టెంబర్ 27 న విడుదలైంది. స్పైడర్ చిత్రం 26నే అమెరికాలో ప్రీమియర్లను ప్రదర్శించారు. ఈ చిత్రానికి సంబంధించి నెటిజన్లు సోషల్ మీడియాలో కీలక విషయాలు ఇవే..
స్క్రీన్ ప్లే బాగుంది
స్పైడర్ చిత్రం స్క్రీన్ ప్లే బాగుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయింది. సినిమా రెండో భాగం అద్భుతంగా తెరకెకించారు అని ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు.
ఇంటర్వెల్ సీన్
ఇంటర్వెల్ సీన్ దుమ్ము రేపింది. సంగీత దర్శకుడు హ్యారీస్ జైరాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ దుమ్మురేపింది.
మహేశ్ బాబు లుక్
మహేశ్ బాబు లుక్ సూపర్‌గా ఉంది. ఎస్‌జే సూర్య యాక్టింగ్ పరంగా ఇరుగదీశాడు. అద్భుతమైన స్క్రీన్ ప్లేతో సినిమాను మురుగదాస్ పరుగులు పెట్టించారు.
స్పైడర్ చిత్ర కథ
స్పైడర్ చిత్ర కథ పాయింట్ బ్రహ్మండంగా ఉంది. మురుగదాస్ స్కీన్ ప్లే అదనపు బలం. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ సూపర్‌గా ఉంది.
మెరుపులు కనిపించలేదు.
స్పైడర్ చిత్రంలో ఊహించినట్టు మెరుపులు కనిపించలేదు. మరోసారి నిరాశ చెందాను.
పైరసీ కోరల్లో నుంచి
స్పైడర్ చిత్రం థియేటర్లలోనే చూడండి. పైరసీని ఎంకరేజ్ చేయకండి. సినిమాను పైరసీ కోరల్లో నుంచి రక్షించండి అని ప్రిన్స్ మహేశ్ బాబు ట్వీట్ చేశారు.
30 నిమిషాల
దాదాపు30 నిమిషాల పాటు స్పైడర్ సినిమా బాగాలేదు. దీనికంటే బ్రహ్మోత్సవమే బాగుంది. సినిమా చాలా ఇరిటేట్ చేసింది.
ఫ్లాట్ నేరేషన్
పూర్ ఎగ్జిక్యూషన్.. ఫ్లాట్ నేరేషన్. ఒక్క సీన్ కూడా బాగా అనిపించలేదు. ఇప్పటి వరకు మురుగదాస్ తీసిని సినిమాల్లో ఇదే చెత్తది.


Click it and Unblock the Notifications











