»   »  మహేష్ ‘శ్రీమంతుడు’ కంప్లీట్ థియేటర్స్ లిస్ట్ (ఏరియా వైజ్)

మహేష్ ‘శ్రీమంతుడు’ కంప్లీట్ థియేటర్స్ లిస్ట్ (ఏరియా వైజ్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘శ్రీమంతుడు' ఈ నెల 7న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. తెలుగుతో పాటు తమిళంలో ‘సెల్వందన్' పేరుతో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. తమిళ వెర్షన్ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది.

శ్రీమంతుడు తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ దాదాపు రూ. 57 కోట్లకు అమ్ముడయ్యాయి. శాటిలైట్ రైట్స్ రూపంలో రూ. 12 కోట్లు వచ్చాయి. టోటల్ తెలుగు వెర్షన్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఆడియో రైట్స్ తో కలిపి దాదాపు రూ. 69.8 కోట్ల మేర అయిందని సమాచారం.


తమిళ డబ్బింగ్, హిందీ డబ్బింగ్ శాటిలైట్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడయ్యాయి. దీంతో కలపుకుంటే రూ. ఓవరాల్ బిజినెస్ రూ. 79 కోట్ల వరకు అయినట్లు తెలుస్తోంది. ప్రీ రిలీజ్ హంగామా కూడా భారీగానే ఉంది. ఓ వైపు మహేష్ బాబు ప్రమోషన్లు అదరగొడుతున్నారు. మరో వైపు ప్రమోషన్ టీం ట్రైలర్లు, పోస్టర్లతో సినిమాపై అంచనాలు పెంచే ప్రయత్నం చేస్తోంది.


సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో సినిమా హాళ్ల వద్ద అభిమానుల సందడి మొదలైంది. మహేష్ బాబు భారీ కటౌట్లు, బ్యానర్లుతో థియేటర్లను అలంకరించే పనిలో నిగమ్నమయ్యారు ఫ్యాన్స్. ‘శ్రీమంతుడు' మూవీ కంప్లీట్ థియేటర్స్ లిస్టు స్లైడ్ షోలో....


నైజాం


శ్రీమంతుడు సినిమాను నైజాం ఏరియాలో భారీగా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే టికెట్స్ బుకింగ్ కూడా ప్రారంభం అయింది.


విజయవాడ


పలు ప్రాంతాల్లో ‘శ్రీమంతుడు' బెనిఫిట్ షోలు కూడా భారీగానే వేస్తున్నారు.


గుంటూరు


ఎస్వీ సినిమా వారు గుంటూరు ఏరియాలో శ్రీమంతుడు సినిమాను విడుదల చేస్తున్నారు.


బెంగులూరు


బెంగులూరులోనూ ‘శ్రీమంతుడు' సినిమాను అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు.


ముంబై


ముంబైలో శ్రీమంతుడు సినిమా విడుదలవుతున్న థియేటర్లు ఇవే...


న్యూజెర్సీ


ఓవర్సీస్ మార్కెట్లో మహేష్ బాబు సినిమాలకు మంచి మార్కెట్ ఉంది.


English summary
Superstar Mahesh Babu's Srimanthudu is all set for a grand release World wide on August 7. The film is also releasing in Tamilnadu as Selvandhan on the same day and the pre release business for the Tamil version too was sound.
Please Wait while comments are loading...