twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పెళ్లి రోజు సందర్భంగా మహేష్ బాబు దంపతుల సేవ

    By Bojja Kumar
    |

    మహేష్ బాబు, నమత్ర పెళ్లి జరిగి ఫిబ్రవరి 10వ తేదీతో 13 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా మహేష్ బాబు దంపతులు దేవ్నార్‌ పాఠశాలలోని దివ్యాంగులకు అన్నదానం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను టీమ్ మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.

    Recommended Video

    నమ్రతపై మహేష్ బాబు లవ్లీ ట్వీట్..!

    సోషల్ మీడియాలో ఫోటోస్

    దేవ్నార్‌ పాఠశాలలోని దాదాపు 600 మంది దివ్యాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

    నమ్రత-మహేష్ ప్రేమాయణం

    నమ్రత-మహేష్ ప్రేమాయణం

    మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ ‘వంశీ' అనే సినిమాలో కలిసి నటించారు. ఈ సమయంలో ఇద్దరి మధ్య మొదలైన స్నహం ఆ తర్వాత ప్రేమగా మారింది. పెళ్లికి ముందు దాదాపు ఐదేళ్లు డేటింగ్ చేశారు.

    పెద్దలను ఎదురించి

    పెద్దలను ఎదురించి

    మహేష్ బాబు ప్రేమ వివాహానికి కుటుంబ సభ్యుల నుండి అభ్యంతరం వ్యక్తం కావడంతో వారిని ఎదురించిన మహేష్ బాబు, నమ్రత ముంబైలో నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు.

    అన్యోన్య దాంపత్యం

    అన్యోన్య దాంపత్యం

    13 సంవత్సరాల దాంపత్య జీవితంలో అన్యోన్య దంపతులుగా పేరు తెచ్చుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఆగస్టు 31, 2006న కుమారుడు గౌతంకృష్ణ జన్మించగా, జులై 20, 2012న కూతురు సితార జన్మించింది.

    English summary
    On the occasion of Mahesh-Namratha marriage anniversary, Team Mahesh Babu offered food for 600 blind students of Devnar School for the blind. The students thanked the team for the charity.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X