కార్పెంటర్ పై పోలీసు కేసు పెట్టిన మహేష్ భార్య నమ్రత

By Srikanya

సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత రీసెంట్ గా ఓ కార్పెంటర్ పై పోలీసు కేసు పెట్టింది.తమ వద్ద పనిచేస్తామని డబ్బు తీసుకుని పారిపోయాడని ఆ కేసులో పేర్కొంది.ఈ కేసుని ఆమె జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ లో నమోదు చేసింది.నాంపల్లి కోర్టు ఆర్డర్స్ మేరకు పోలీసులు ఆ కార్పెంటర్ ని వెతికే పనిలో ఉన్నారు. ఈ మధ్య కాలంలోనే నమ్రత తన భర్తతో కలిసి కొత్త ఇంట్లోకి మారింది.

అక్కడ ఆమె ఇంటీరియర్ పనులు చేయిస్తోంది.ఇక మహేష్ బాబు కెరీర్ విషయానికి వస్తే యాడ్స్ చేస్తూ బిజీగా ఉన్న మహేష్ ..దూకుడు చిత్రం చేస్తున్నాడు.శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు. ఇక ఈ చిత్రంలో మహేష్ సరసన సమంత నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X