మహేష్ బాబు, శ్రీను వైట్ల చిత్రం ప్రారంభం ఎక్కడ...ఎప్పుడు

By Srikanya

మహేష్ బాబు, శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రం సెప్టెంబర్ 25 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మహేష్, సమంతల మీద ఓ పాటని చిత్రీకరించటంతో సినిమా ప్రారంభమవుతుంది. ఇక ఈ పాటకి లొకేషన్ గా గుజరాత్, అలాంగ్ లోని ఎంపిక చేసారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందే ఈ చిత్రాన్ని 14 రీల్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించనున్నారు. శ్రీను వైట్ల తన పొటిన్షియల్ మొత్తం వినియోగించి మంచి చిత్రాన్ని రూపొందిస్తానని చెప్తున్నారు. ఈ చిత్రంలో మేజర్ పార్టు నార్త్ ఇండియాలో షూటింగ్ జరుగుతుంది. శ్రీను వైట్ల తన కెరీర్ లో మొదటి సారిగా సూపర్ 35 ఎం.ఎం కెమెరాను ఈ చిత్రం కోసం వినియోగిస్తున్నాడు. టెక్నికల్ గానూ హై స్టాండర్డ్స్ తో ఈ చిత్రం రూపొందించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక ఈ చిత్రానికి ప్రస్తుతం దూకుడు అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అలాగే ఈ చిత్రంలో మహేష్..పోలీస్ ఆఫీసరు పాత్ర చేస్తున్నారన తెలిసింది. ధామస్.ఎస్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి గోపీ మోహన్ కథ అందిస్తూంటే కోన వెంకట్ మాటలు రాస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X