»   » పెళ్లికూతురుని సర్‌ప్రైజ్‌ చేసిన మహేష్ బాబు.. ఉబ్బితబ్బిబైపోయింది!

పెళ్లికూతురుని సర్‌ప్రైజ్‌ చేసిన మహేష్ బాబు.. ఉబ్బితబ్బిబైపోయింది!

Subscribe to Filmibeat Telugu

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు కోరుకున్నా విధంగా చిత్రాలు అందించాలని ఆరాటపడుతుంటారు. అభిమానుల కోసం మహేష్ పడే తపన తన చిత్రాల్లో కనిపిస్తూవుంటుంది. మహేష్ బాబుకు అమ్మాయిల్లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. మహెష్ అంటే పడి చచ్చే లేడి ఫాన్స్ ఉన్నారు.

మహెష్ బాబు తాజగా తన లేడి ఫ్యాన్ ని సర్ప్రైజ్ చేశాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహెష్ వీరాభిమాని ఆమె పేరు సురేఖ. ఇటీవల హైదరాబాద్ లో ఆమె వివాహం జరిగింది. తన వివాహానికి వచ్చిన గ్రీటింగ్స్ ని ఓపెన్ చేసి చూడగా ఒకదానిలో మహేష్, నమ్రత ఆటోగ్రాఫ్స్ ఉన్నాయి. స్యయంగా మహేష్ నుంచి వచ్చిన గ్రీటింగ్స్ కావడంతో ఆమె సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైపోయింది.

Mahesh Babu surprise his lady fan

ఈ విషయం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. సురేఖ సంతోషం కోసం అభిమాన హీరో ఇలా చేసాడని కామెంట్స్ పెడుతున్నారు. దానికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

English summary
Mahesh Babu surprise his lady fan. Mahesh sends greetings to her
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X