పవన్ కళ్యాణ్ కి సర్ ప్రైజ్ ఇచ్చిన మహేష్ బాబు...!

By Sindhu

నో వండర్స్, నో సర్ ప్రైజెస్ సాధాసీదాగా పవన్ కళ్యాణ్ బర్త్ డే, ఇండస్ట్రీలో చోటా, మోటా యాక్టర్స్ పవన్ కి బర్త్ డే విషెష్. ఇది ఈ సంవత్సరం పవన్ కళ్యాణ్ నేచురల్ బర్త్ డే విశేషాలు.. సింప్లిసిటీ, తో పాటూ నేచ్యురల్ గా ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్. అలాంటి పవన్ కళ్యాణ్ కి సర్ ప్రైజ్ చేసిన మహేష్ బాబు...ట్విట్టర్ ద్వారా బర్త్ డే విషెష్ తెలిపారు...

చలన చిత్ర పరిశ్రమ లో కొన్ని విన్నూత్న స్నేహాలు ఉంటాయి.మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ల స్నేహం అటువంటిదే. ఒక పక్క ఇద్దరి ఫాన్స్ కు పెద్దగా సత్సంబంధాలు లేవు. కానీ తారలకు అటువంటి ఇబ్బందులు లేవు. రామ్ చరణ్, జూ ఎన్టీఆర్ లు మంచి దోస్తులు. అల్లు అర్జున్, రాణా లు మంచి మిత్రులు. నిన్న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా మహేష్ బాబు ఆయనకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ జల్సా సినిమాకు మహేష్ బాబు తన స్వరాన్ని అందించారు.

సినిమా ఇండస్ట్రీలో ప్రతి స్టార్ హీరోకీ ఒక్కోక్కో క్రేజ్ తెరపై ప్రతి ఒక్కరూ కాంపిటీటివ్ గా ఉండే హీరోలు ఇలా తెరవెనుక చాలా మంచి ఫ్రెండ్స్ అని అర్థమవుతోంది..సినిమా పరిశ్రమ ఆర్ధికం గా కుదేలవుతున్న ఈ తరుణంలో మల్టి- స్టారర్ చిత్రాలు రాక తప్పవు. దీని ప్రకారం మహేష్-పవన్ మల్టీస్టారర్ సినిమా తీయ్యేచ్చొని ఫ్యాన్స్ లో ఆనందాలు విరాజిల్లుతున్నాయి. తారల మధ్య , వారి వివిధ ఫాన్స్ మధ్య సత్సంబంధాలు ఉంటే ఇది చాలా సులభం అవుతుంది. ఇకనైనా విభేదాలు మానుకుని స్నేహం గా ఉంటే మంచిదని ఫాన్స్ అనుకుంటే బాగుంటుంది కదూ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X