నాకు హీరోయిజమే కావాలి: మహేష్ బాబు
శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందుతోన్న 'దూకుడు" సినిమాలో కామెడీ టచ్ ఎక్కువగా ఉందట. కామెడీ డామినేట్ చేస్తే హీరోయిజం ఎటివేట్ అయ్యే ఛాన్స్ తక్కువగా ఉంటుందని మహేష్ అనుకుంటున్నాడట. దాంతో మహేష్ బాబు కొన్ని మార్సులు చెప్పి హీరోయిజంను ఎలివేట్ చేసేలా ఉండాలని శ్రీను వైట్లను కోరాడట. ప్రస్తుతం శ్రీను వైట్ల ఆ మార్సులు చేయడంలోబిజీగా ఉన్నాడని సమాచారం త్వరలో ఈ మార్సులు చేసి తిరిగి షూటింగ్ ప్రారంభించడానికి శ్రీను వైట్ల, మహేష్ బాబు సమాయత్తమవుతున్నారట.


Click it and Unblock the Notifications











