'ఖలేజా' లో నా పాత్ర ఎలాంటిదంటే...మహేష్ బాబు
మహేష్ బాబు తన తాజా చిత్రం 'ఖలేజా' గురించి మాట్లాడుతూ.."నేను నా కెరీర్ లో ఎప్పుడూ అలాంటి రోల్ చెయ్యలేదు. ఈ చిత్రంలో నేను ఎప్పుడూ మాట్లాడుతూండే పన్నీ టాక్సీ డ్రైవర్ ని. ఇది అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫిల్మ్. ఈ చిత్రంలో మెసేజ్ లు ఏమీ ఉండవు. ఏ ఫైటూ కూడా కేవలం ఫైట్ కోసమే పెట్టినట్లుండదు..అంతా రియలిస్టిక్ గా, నమ్మశక్యంగా ఉంటుంది. ఇంకా కరెక్టుగా చెప్పాలంటే ఓ మంచి చిత్రానికి ఉండాల్సిన లక్షణాలు అన్నీ ఈ సినిమాకు ఉన్నాయి. అలాగే ఈ చిత్రంలో హైలెట్స్ గా ఎవరూ ఊహించిని విధంగా ఉండే కెమెరా వర్క్..(ముఖ్యంగా లెంగ్తీ షాట్స్, జూమ్ ఆన్ స్టెడీ కామ్), పెట్రోలు బంక్ లో ఫైట్ సీన్ (రామ్ లక్ష్మణ్ డైరక్ట్ చేసింది), బ్రహ్మానందం, సునీల్ కీ, నాకు(మహేష్) మధ్య వచ్చే కామిడీ ట్రాక్" అన్నారు.
మహేష్ బాబు సునీల్ బ్రహ్మానందం త్రివిక్రమ్ శ్రీనివాస్ అతడు ఖలేజా అనూష్క mahesh babu jalsa trivikram srinivas athadu anushka arundhati


Click it and Unblock the Notifications