వెంకటేష్ తో కలిపి చేస్తున్నా: మహేష్

By Srikanya

ఎన్నాళ్ళగానో ఊరిస్తున్న మహేష్, వెంకటేష్ ల కాంబినేషన్ దాదాపు ఖరేరు అయినట్లే తెలుస్తోంది. కొత్త బంగారు లోకం ఫేమ్ అడ్డాల శ్రీకాంత్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రానికి బల్క్ డేట్స్ ఇవ్వటానికి మహేష్ సిద్దపడ్డాడని సమాచారం. మల్టిస్టారర్ ఫిల్మ్ లలో ఇదో ట్రెండ్ సెట్టర్ అవుతుందని చెప్తున్నారు. ఇక ఈ చిత్రం షూటింగ్ జనవరి 2012లో ప్రారంభం కానుంది. ఈ విషయమై మహేష్ బాబు మాట్లాడుతూ... నాకు ఎప్పటినుంచో మల్టి స్టారర్ చిత్రం చేయాలని ఉంది. అయితే ఆ రేంజిలో ఎక్సైట్ చేసే స్క్రిప్టు కోసం ఎదురుచూస్తున్నాను. త్వరలోనే నేను ఓ పెద్ద హీరోతో సినిమా చేయబోతున్నాను అని తేల్చి చెప్పారు.

పెద్ద హీరో అంటే వెంకటేష్ అని అందరికి తెలిసిందే. అలాగే వెంకటేష్ ఈ చిత్రం కోసం కొత్తగా ఏ సినిమాలూ కమట్ కావటం లేదు. దశరధ్ దర్శకత్వంలో సినిమా చేస్తూనే ఈ సినిమా చేస్తారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు టైటిల్ తో రూపొందే ఈ చిత్రాన్ని దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ప్రస్తుతం మహేష్ దూకుడు బిజీలో ఉన్నారు. అలాగే వెంకటేష్.. బాడీగార్డ్ రీమేక్ గంగ..ది బాడీగార్డ్ చేస్తున్నారు. గోపీచంద్ మలినేని ఈ చిత్రం డైరక్ట్ చే్స్తున్నారు. బెల్లంకొండ సురేష్ ఈ చిత్రం డైరక్ట్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X