మహేష్ బాబు ది బిజినెస్ మేన్ ‘గన్స్ డోన్ట్ నీడ్ అగ్రిమెంట్స్’ ..

By Sindhu

'ఎవడు కొడితే దిమ్మ తిరగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు..! 'పోకిరి"చిత్రంలోని ఈ పవర్ ఫుల్ డైలాగ్ ని ఇప్పటికీ ఎవ్వరూ మరిచిపోలేరు. మహేష్ బాబు, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా సాధించిన సంచలన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే విజయం సాధించిన ఈ కాంబినేషన్ లో మరో చిత్రం రానుంది. 'ది బిజినెస్ మాన్" పేరుతో ఆర్ ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు.

త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళనున్న ఈ సినిమా విశేషాలను నిర్మాత వెంకట్ తెలియజేస్తూ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంతకు ముందు పోషించనటువంటి పవర్ పుల్ పాత్రను ఈ చిత్రంలో చేస్తారు. పూరి చెప్పిన లైన్ కు మహేష్ బాగా ఇంప్రెస్ అయ్యారు. 'గన్స్ డోన్ట్ నీడ్ అగ్రిమెంట్స్" అనేది ఈ చిత్రం ఉపశీర్షికతో దీనిని బట్టి ఇది ఎంతటి సంచలనాత్మకంగా వుంటుందో ఊహించుకోవచ్చు. గతంలో ఈ ఇద్దరి కలయికలో వచ్చిన పోకిరిని మించే విధంగా ఈ చిత్రం ఉంటుంది. సెన్సేషన్ కాంబినేషన్ లో రూపొందనున్న ఈ చిత్రం తప్పకుండా తెలుగు సృష్టిస్తుందనే నమ్మకం వుంది" అని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X