'మోస్ట్ డిజైరబుల్ మ్యాన్' లిస్ట్ లో మహేష్ స్ధానం
ముంబై : టైమ్స్ వారు మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ 2012 పోల్ నిర్వహించారు. చాలా మంది ఓట్లు వేసి నడిపిన ఈ పోల్ లో మహేష్ బాబు రెండవ స్ధానంలో నిలిచారు. మొదట స్ధానంలో జాన్ అబ్రహం నిలిచారు. గత సంవత్సరం మహేష్ ఐదవ ప్లేస్ లో వచ్చారు. రానా దగ్గుపాటి పదవ ప్లేస్ లో నిలవగా, రామ్ చరణ్...18 ప్లేస్ లో ...సిద్దార్ధ 48 వ ప్లేస్ లో నిలిచారు.
20 మోస్ట్ డిజైర్ బుల్ పర్శన్స్ 2012 లిస్ట్ ...
1. అర్జున్ రాంపాల్
2. మహేష్ బాబు
3. సల్మాన్ ఖాన్
4. హృతిక్ రోషన్
5. జాన్ అబ్రహం
6. అక్షయ్ కుమార్
7. విరాట్ కోహ్లి
8. వరుణ్ ధావన్
9. రణబీర్ కపూర్
10. రానా దగ్గుపాటి
11. షారూఖ్ ఖాన్
12. సిద్దార్ధ మల్ హోత్ర
13. సూర్య
14. పృధ్వీ రాజ్
15. షాహిద్ కపూర్
16. సిద్దార్ధ మాల్య
17. ఫరాన్ అక్తర్
18. రామ్ చరణ్
19. రణదీప్ హుడా
20. ఎమ్ ఎస్ ధోని


Click it and Unblock the Notifications