జేమ్స్ బాండ్ గా మహేష్!
ప్రిన్స్ మహేష్ బాబు తో సురేందర్ రెడ్డి మంచి జేమ్స్ బాండ్ చిత్రం రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. సురేందర్ రెడ్డి మహేష్ ను "అతిధి" సినిమాలో హాలివుడ్ శైలిలో చూపించిన విషయం తెలిసిందే.
ఆ సినిమా ఫ్లాప్ కావడంతో సురేందర్ రెడ్డిని మహేష్ దూరంగా ఉంచుతున్నట్టు సమాచారం. కానీ "కిక్" హిట్ అయిన వెంటనే మహేష్ నుంచి పాజిటివ్ సిగ్నల్స్ వస్తున్నట్టు తెలుస్తోంది. మహేష్ ను జేమ్స్ బాండ్ గా ప్రొజెక్ట్ చేస్తూ కథను తయారు చేస్తున్నారు.
More from Filmibeat
mahesh babu surender reddy kick james bond athidi hollywood ravi teja మహేష్ బాబు అతిధి సురేందర్ రెడ్డి జేమ్స్ బాండ్ హాలివుడ్ కిక్


Click it and Unblock the Notifications











