రహమాన్ స్వరాలకు...మహేష్ స్టెప్పులు

రజనీకాంత్ కుమార్తె సౌందర్య వార్నర్ బ్రదర్స్ తో టై అప్ అయి చేస్తున్న ఈ చిత్రానికి అన్ని విభాగాల్లో అంతా భారీగా ఉండాలని ఆశిస్తోంది. దాని కోసం రహమాన్ ని సంప్రదిస్తున్నారని తెలుస్తోంది. ఇది కనక వర్కవుట్ అయితే రహమాన్ సంగీతానికి మహేష్ వేసే స్టెప్పలు అభిమానులకి యో రేంజిలో నచ్చుతాయో...ఎంతలా ఊపేస్తాయో అని పరిశ్రమ వర్గాలు అంచనాలు వేస్తున్నారు. ఇక ఇలా ప్రి పొడక్షన్ స్ధాయిలోనే ప్రతీ విషయంలో హైప్ కియేట్ చేస్తున్న ఈ సినిమా ఫినిష్ అయ్యాక యో రేంజిలో ఉంటుందో ...ఎన్ని రికార్డులు బ్రద్దలు చేస్తుందోనని అభిమానులు ఎదురు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











