మహేష్ కి అనుభవం కావాలి

అలాగే ఎన్టీఆర్ ఆనాడే రెండు రూపాయల కిలో బియ్యం పధకాన్ని అమలు పరిచారు కతా అంటే..ఆ రోజు మార్కెట్లో కిలో బియ్యం ధర మూడు రూపాయలే..కానీ ఇప్పుడు ఇరవై పైనే ఉంది..జనం ఈ విషయాన్ని ఎలా మర్చిపోతారు అన్నారు. ఇక సినిమా ఇండస్ట్రీ ఎలా ఉంది అంటే...చాలా హ్యాపీగా ఉంది. ఇండస్ట్రీ కోరడమే ఆలస్యం ముఖ్యమంత్రి వెంటనే స్పందించి అన్నీ చేసేస్తున్నారు. తెలుగుదేశం హయాంలో పెట్టిన శ్లాబ్ సిస్టం వల్ల సినీ పరిశ్రమ చాలా దెబ్బతింది. రాజశేఖర్ రెడ్డి వచ్చాక శ్లాబ్ విధానాన్ని రద్దు చేసారు. నేడు సినిమా పరిశ్రమ హ్యాపీగా ఉందన్నారు. ఇవన్నీ ఎలా ఉన్నా మహేష్..కాంగ్రెస్ ప్రచారానికి వస్తారో..రారో మాత్రం క్లియర్ చేయలేదు.
mahesh babu krishna politics congress ntr chiranjeevi tdp prajarajyam కాంగ్రెస్ మహేష్ చిరంజీవి కృష్ణ


Click it and Unblock the Notifications