మహేష్ అప్పుడే వస్తాడు

By Staff

అతిధి అనంతరం మహేష్ బాబు చేసిన సినిమా ఏదీ లేకపోవటంతో చాలా గ్యాప్ వచ్చింది. దాంతో అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా త్రివిక్రమ్ కాంబినేషన్ ప్రారంభమైన ఈ చిత్రం సంక్రాంతి వస్తుందని సమాచారం. ఇప్పటికే మణిశర్మ సంగీతంలో ఈ చిత్రం పాటలు రికార్డింగ్ పూర్తి చేసారు. అలాగే మీడియాలో ఈ చిత్రం లేటు అవటంపై రకరకాల కథనాలు వస్తున్నాయి...సాధ్యమైనంత త్వరలో సినిమా పూర్తి చేస్తాం అంటున్నారు త్రివిక్రమ్. అయినా పక్కా స్క్రిప్ట్ తో ముందకెళ్లాలనే ఈ ప్రయత్నం..ఇది ఇప్పటికి నెరవేరిందంటున్నారు. ఇక అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైన ఈ చిత్రంలో అనూష్క హీరోయిన్ గా చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X