మహేష్ సినిమా కొత్త కబురు...

అది మొదట 'వరుడు' కోసం అనుకున్న కథను త్రివక్రమ్ మార్చాడని వేరే వంటకం రెడి చేసి ఓ.కె అనిపించుకునే సెకెండాఫ్ కి మెరుగులు దిద్దుతున్నాడని చెప్పుకుంటున్నారు. అలాగే కథ హిందీ హిట్ 'హమ్..తుమ్' ని పోలి ఉంటుందని,రొమాంటిక్ కామిడీలు తీర్చిదిద్దటంలో ప్రవీణుడైన త్రివిక్రమ్ ...మహేష్ సలహాతోనే ఈ పని చేస్తున్నాడని అంటున్నారు. ఇక ఈ రూమర్స్ కి తగినట్లుగానే చిత్రంలో అథికభాగం అవుట్ డోర్ లో నడుస్తుందని...ముఖ్యంగా పొల్లాచ్చి, రాజస్ధాన్ లో ఉండేలా ప్లాన్ చేసారు. అయితే మహేష్ పుట్టినరోజైన ఆగస్టు 9 తర్వాతే షూటింగ్ అంటున్నారు.


Click it and Unblock the Notifications











