»   » 'బాహుబలి' గురించి మహేష్ మాట్లాడాడు ఇలా...

'బాహుబలి' గురించి మహేష్ మాట్లాడాడు ఇలా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: రాజమౌళి తాజా చిత్రం 'బాహుబలి' భారీ కలెక్షన్‌లతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. విడుదలైన అన్ని భాషల్లోనూ రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబడుతుండడం విశేషం. ఈ చిత్రం గురించి సెలబ్రెటీలు వరసగా స్పందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం గురించి మహేష్ బాబు కూడా మాట్లాడారు. ఆయనేం మాట్లాడారో ట్వీట్లలో చూడండి.


నేను ఇప్పుడే స్విజ్జర్ లాండ్ నుంచి వచ్చాను..బాహుబలి చూసాను అంటూ...మహేష్ ఉద్వేగంగా చెప్పటం మొదలెట్టారు.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడుమన దేశంతో పాటు విదేశాల్లో కూడా ఒక తెలుగు సిననిమా భాక్సాఫీస్ రికార్డులను బ్రద్దలు కొడుతుందని నేను ఊహించలేదు అన్నారు.Mahesh Babu tweets About Baahubali

రాజమౌళి మన తెలుగు పరిశ్రమకు చెందిన వాడు కావటం గర్వంగా ఉంది.అలాగే కీరవాణిగారు అందించిన పాటలకు, బ్యాగ్రౌండ్ స్కోర్ ఊహించలేనంత అధ్బుతంగా ఇచ్చారు.ఇంతటి భారీ చిత్రాన్ని ఆర్కా మీడియా నిర్మించటం ఓ గర్వ కారణం.ప్రభాస్,రానా అద్బుతంగా ఉన్నారు. వాళ్ల కష్టానికి తగిన ప్రతిఫలం లభించింది.బాహుబలి టీమ్ కు నా అభినందనలు.


ఈ ట్వీట్స్ చూసిన రాజమౌళి వెంటనే ఇలా స్పందించారు.English summary
Mahesh tweeted, “Proud that SS Rajamouli is from our Telugu film industry. Proud of keeravani garu”s unimaginable and unbelievable back ground score.”
Please Wait while comments are loading...