మర్యాదరామన్న గురించి మహేష్ బాబు ఏమన్నాడంటే..
సునీల్ హీరోగా వచ్చిన మర్యాదరామన్న చిత్రం గురించి మహేష్ బాబు తాజాగా ట్విట్టర్ లో ట్వీట్ చేసారు. ఆయన పదాల్లో..సక్సెస్ అనేది రాజమౌళి కి హ్యాబెట్ గా మారింది. కంగ్రాట్స్ ఎంటైర్ టీమ్. ఇక సునీల్ కి విజయం రావటం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను కలిసిన మంచి వ్యక్తులలో సునీల్ ఒకరు. ఇక సునీల్ ఈ చిత్రంలో డాన్స్ లు టెర్రిఫిక్ గా చేసారు. అయినా మొదటి నుంచి సునీల్ పై డాన్స్ పై బాగా చేస్తాడనే ఒపీనియన్ ఉంది. అలాగే అతను పూర్తిగా సహజంగా ఉంటాడు అన్నాడు. ఇక మహేష్, రాజమౌళి కాంబినేషన్లో చిత్రానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
మహేష్ బాబు రాజమౌళి మర్యాదరామన్న సునీల్ ఖలేజా త్రివిక్రమ్ శ్రీనివాస్ mahesh babu twitter rajamouli maryada ramanna sunil khaleja trivikram


Click it and Unblock the Notifications