వెంకటేష్ కి హ్యాండ్ ఇచ్చిన పవన్...ఎంట్రీఇచ్చిన మహేష్..!
వెంకటేష్, మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ సినిమా రూపొందనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆ మధ్యన ఓ వెరైటీగా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు"అనే టైటిల్ తో ఓ చిత్రం చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ చిత్రంలో వెంకటేష్ తో పవన్ కళ్యాణ్ చేయాల్సివుంది.
కానీ పవన్ కళ్యాణ్ డేట్స్ ప్రాబ్లమ్ తో ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. కాగా ఇదే కథను దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మహేష్ బాబుకు వినిపించాడట. మహేష్ కి స్టోరీ లైన్ బాగా నచ్చిందని వినికిడి. తన పాత్రకు నేషనల్ అవార్డు వచ్చే అవకాశముందని కూడా మహేష్ భావిస్తున్నాడట. దాంతో ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడని సమాచారం.
venkatesh mahesh babu pawan kalyan dil raju srikanth addala వెంకటేష్ మహేష్ బాబు పవన్ కళ్యాణ్ దిల్ రాజు శ్రీకాంత్ అడ్డాల


Click it and Unblock the Notifications