For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News అమిత్ షా ఓ గూండా, రౌడీ, అయినా పక్కనే పెట్టుకున్న ప్రధాని మోదీ, సీఎం కొడుకు సంచలనం!
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మహేష్, శ్రీను వైట్ల రెగ్యులర్ షూటింగ్ కన్ఫర్మ్ డేట్...
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై మహేష్ బాబు,శ్రీను వైట్ల కాంబినేషన్లో రూపొందనున్న చిత్రం జూలై 15 నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి 'పవర్' అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీను వైట్ల స్వయంగా కథ అందిస్తున్న ఈ చిత్రానికి కోనవెంకట్ డైలాగులు అందిస్తున్నారు. సమంత హీరోయిన్ గా చేస్తోంది. అలాగే ఈ చిత్రాన్ని ఎ టీవీ..అనీల్ సుంకర నిర్మిచనున్నారు. అనీల్ సుంకర ఇంతకుముందు వెంకటేష్ హీరోగా నమో వెంకటేశ, మంచు మనోజ్ తో బిందాస్ చిత్రాలు రూపొందించిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం మహేష్..త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం కోసం పూనే దగ్గరలో గల విలేజ్ లో ఉన్నారు. అనూష్క హీరోయిన్ గా చేస్తున్న ఆ చిత్రంలో మహేష్..టాక్సీ డ్రైవర్ గా కనపడనున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: శ్రీను వైట్ల మహేష్ బాబు సమంత త్రివిక్రమ్ శ్రీనివాస్ నమో వెంకటేశ వెంకటేష్ srinu vytla mahesh babu samantha trivikram srinivas namo venkatesa
Story first published: Monday, June 7, 2010, 12:37 [IST]
Other articles published on Jun 7, 2010