జూ ఎన్టీఆర్ కి 'గుడ్ లక్' చెప్పిన మహేష్ బాబు
మహేష్ బాబు తాజాగా ఎన్టీఆర్ నటించిన బృందావనం మంచి విజయం సాధించాలని, గుడ్ లక్ చెప్పారు. రీసెంట్ గా మహేష్..ఖలేజా ఆడియో పంక్షన్ కి హాజరయినప్పుడు మీ ఖలేజా చిత్రం బృందావనంతో రిలీజ్ విషయంలో క్లాష్ అవుతోంది కదా అని ప్రశ్నిస్తే ఇలా సింపుల్ గా ఇలా స్పందించారు. మహేష్..ఖలేజా చిత్రాలు ఒక రోజు తేడాలో అక్టోబర్ లో విడుదుల అవుతున్నాయి. అయితే మహేష్ గత చిత్రాలు అక్టోబర్ లో ప్లాపు అయ్యాయి కాబట్టి...రిలీజ్ డేట్ మారుస్తాడని నవంబర్ కి ఫోస్ట్ ఫోన్ చేస్తాడని వినిపించింది. దీనికి కూడా మహేష్ ట్విట్టర్ లో స్పందిస్తూ...అక్టోబర్ లో నా చిత్రాలు ప్లాపయ్యానే రూమర్స్ వస్తున్నట్టకీ ఈ ఖలేజా చిత్రం చాలా ఢిఫెరెంట్. ఇదీ ప్రతీదీ మారుస్తుంది. ఇక నుంచి అక్టోబర్ నా నెల..అలాగే ఖలేజా అక్టోబర్ ఏడున రావటం ఖాయం...మరోసారి కన్ఫర్మ్ గా చెప్తున్నా అక్టోబర్ ఏడే అంటూ ట్వీట్ చేసి ధీమాను వ్యక్తం చేసారు. అంటే మహేష్ తన చిత్రం,ఎన్టీఆర్ చిత్రం రెండూ సూపర్ హిట్ అవుతాయని ఆశిస్తున్నారు. ఆయన మాట నిజం కావాలని కోరుకుందాం.


Click it and Unblock the Notifications











